కల్ ఖోఢ సర్పంచ్ అభ్యర్థిగా చెక్క లత రాములు నామినేషన్
On
విశ్వంభర, మర్పల్లి/కల్ ఖోఢ: వికారాబాద్ జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.ఇందోలో బాగాంగా మర్పల్లి మండల పరిధిలోని కల్ ఖోఢ గ్రామ బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా చెక్క లత రాములు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుంది అని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బోయిని శ్రీమంత్ కూమార్, పసుల మహేష్, బంటారం అంజనేయులు, బంటారం నరేష్,మఠం సంతోష్ కుమార్,క్రృష్ణ, శ్రీనివాస్ పటేల్, మాణిక్యం, నర్సింహులు, లక్ష్మణ్, అశోక్, రమేష్ యాదవ్ శివకుమార్,బాను, నాగేష్, పాండు తదితరులు ఉన్నారు.



