రంజాన్ కిట్ల పంపిణీ
On
విశ్వంభర, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా బొమ్రాస్‌పేట్ మండలంలో రంజాన్ పవిత్ర మాసంసందర్బంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చెర్మెన్ రాజేష్ రెడ్డి, మండల అద్యక్షులు నర్సిములుగౌడ్, సర్పంచ్ వీరేశం, కరీం పాల్గొన్నారు.



