విజయవంతంగా శస్త్రచికిత్స
On
విశ్వంభర, సూర్యాపేట: వాళ్ళలా గ్రామానికి చెందిన మహిళ గత కొంత కాలంగా కడుపునొప్పి తో బాధ పడుతోంది. సూర్యాపేట లో మన అమ్మ హాస్పిటల్ లో సంప్రదించగా, డాక్టర్ నాగార్జున స్కాన్ చేసి అపెండిక్స్ దగ్గర క్యాన్సర్ కణితి తయారయ్యిందని గుర్తించారు. క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ దాములూరి రాము ఆధ్వర్యంలో 5 గంటలు శస్త్రచికిత్స నిర్వహించి కణితి ని విజయవంతంగా తొలగించారు.



