సివిల్ సప్లై అధికారులపై దాడి 

సివిల్ సప్లై అధికారులపై దాడి 

 విశ్వంభర, చంద్రాయణగుట్ట: ప్రజలు ఎదుర్కొంటున్న గ్యాస్ సమస్య దృష్ట్యా సివిల్ సప్లై అధికారులు బాదం షాహి హోటల్ తనిఖీచేగా, బాదంషాహీ హోటల్ యజమాని, అతని కుమారుడు సీజ్ చేసిన మూడు సిలిండర్లలో ఒక సిలిండర్ ని దౌర్జన్యంగా తీసుకొని వెళ్లిపోయాడు. ఈ సందర్బంగా జరిగిన తోపులాటలో సివిల్ సప్లై అధికారికి కు గాయాలు అయ్యాయి. సివిల్ సప్లై అధికారులు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.. తనిఖీల్లో సివిల్ సప్లయ్  ఇన్స్పెక్టర్  అంజద్, అహ్మద్, వాసి, ఇమ్రోజ్, సత్యం లోకేష్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: