ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

విశ్వంభర, అల్వాల్: అమర జీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా అల్వాల్లోని వాసవి వనిత ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ ఫలహారం పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ మెంబర్స్ మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు మన వైశ్య ముద్దుబిడ్డ అవడం ఎంతో గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు రవీందర్ కృష్ణమూర్తి , జోత్స్న, శ్రీనివాస్,  రవి, బాలకృష్ణ, మాధవి, అపర్ణ, పద్మ, శ్రీలత, వాసవి, అర్చన, వెంకట నాగాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: