మధుసూదన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం

మధుసూదన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం

విశ్వంభర, బండ్లగూడ :-భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు లలితా బాగ్  డివిజన్ ప్రెసిడెంట్ మధుసూదన్  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనంతరం బండ్లగూడ మండల  తహసిల్దారు గారికి వినతి పత్రం సమర్పించారు. లలిత బాగ్ కంటెస్టెంట్ కార్పొరేటర్,, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్, మాజీ సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ మాదరి చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలకు వాగ్దానం చేసిన గ్యారెంటీలను   నెరవేర్చాలని  లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో లలిత బాగ్  డివిజన్ ప్రెసిడెంట్ మధుసూదన్, చంద్రాయన గుట్ట బిజెపి  ఇంచార్జ్ కౌడి మహేందర్, జ్యోతి స్వప్న కౌడి సురేందర్ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Tags: