మియాపూర్‌లో నర్సు ఆత్మహత్య

విశ్వంభర,  మియాపూర్‌: నగరంలోని మియాపూర్ పీఎస్‌ పరిధిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతిచెందిన యువతిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సోనీ(20)గా గుర్తించారు. తాను ఉంటున్న గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: