మెగా హెల్త్ క్యాంపునకు మంచి స్పందన 

మెగా హెల్త్ క్యాంపునకు మంచి స్పందన 

విశ్వంభర, కంబాలపల్లి: కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెగా ఆరోగ్య శిబిరాన్ని స్థానిక కంబాలపల్లి పి ఎస్ సి, డాక్టర్ వరుణ్ తేజ ఆధ్వర్యంలో, ఉపసర్పంచ్ కమటం యాకన్న, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లు జ్యోత్స్నా రెడ్డి , గైనకాలజిస్ట్, డాక్టర్ శ్రీవల్లి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ కిరణ్ సాయిరాం, జనరల్ మెడిసిన్, డాక్టర్ కుంకుమేశ్వర్ గౌడ్ ఆర్థోపెడీ షియన్ , డాక్టర్ మిరాజ్, డెంటల్ వ్యాధి నిపుణులు, డాక్టర్ భగత్ సింగ్ పిల్లల వ్యాధి నిపుణులు,డాక్టర్ సారంగం, ప్రోగ్రాం ఆఫీసర్ మాత శిశు సంక్షేమం, కంబాలపల్లి వైద్యాధికారి డాక్టర్ వరుణ్ తేజ్ శిబిరము, ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది, ప్రత్యేక విభాగాల వైద్యుల చేత క్యాంపు నిర్వహించడంతో వివిధ రకాల డిసీజులకు,ఈ క్యాంపు ఎంతో ఉపయోగకరంగా ఉంది, 169 మంది పేషెంట్లకు రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన పేషెంట్స్,కు మందులు అందజేశారు, ఈ ఆరోగ్య శిబిరంలో హెచ్ ఈ ఓ.నరేష్,సక్రి సూపర్వైజర్లు, కవిత, మౌనిక, సలీమా, నరేష్, నవీన్,సంధ్య, చందన నర్సింగ్ ఆఫీసర్లు, సుభద్ర, కళావతి,రుక్మిణి, భద్రమ్మ, పద్మ,సుధారాణి,సరిత, అరుణ జ్యోతి, సరిత, శ్రీలత, సీనియర్ అసిస్టెంట్ ఖదీర్ , ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్ , టిబిఎస్టిఎస్ శ్రీనివాస్ , డి ఈ ఓ శారద, గారు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: