కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శ్రీశైలం గౌడ్ 

కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శ్రీశైలం గౌడ్ 

విశ్వంభర, దూల పల్లి: దూలపల్లి లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గుడి సభ్యులు సాయి, రమేష్, దేవేందర్, మహేష్ యాదవ్, కాంగ్రెస్ నేతలు దేవేందర్, మహేష్, శివ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags: