ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి
On
విశ్వంభర, బాచుపల్లి: బాచుపల్లి ఆర్యవైశ్య వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు చలివేంద్రం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సముద్రాల కృష్ణమూర్తి, అల్లాడి మహేష్ కుమార్, సంగమేశ్వర, సుధాకర్, రాఘవేంద్ర, శ్రీకాంత్, ప్రభాకర్, వీరేశ్, కార్తీక్, ప్రశాంత్ ,నితీష్ పాల్గొన్నారు.



