జోగులాంబ కు పయనం అవుతున్న మురాద్ మహల్  నల్ల పోచమ్మ దేవాలయ సభ్యులు 

విశ్వంభరా / గౌలిపుర :-తెలంగాణలో5 వ శక్తి పీఠంగా పేరుగాంచిన జోగులాంబకు బోనాలను సమర్పించడానికి నల్ల పోచమ్మ మురాద్ మహల్  దేవాలయం సభ్యులు ఈనెల 18 బయలుదేరి 19 తారీఖున అంగరంగ వైభవంగా, డప్పులు, మేళాలు, వివిధ వేషధారణలతో 100బోనాలు తీయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గత సంవత్సరం మొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించామని, ఈ సంవత్సరం, ప్రభుత్వ సహకారం తోడవుతుండడo తో మరింత రెట్టింపు ఉత్సాహంతో కమిటీ సభ్యులుపని చేస్తున్నారని ఈ సంవత్సరం బంగారు బోనం కూడా సమర్పిస్తున్నామని చిట్టెం శ్యాం రావు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్మ సత్యప్ప, డొంకిని ప్రమోద్ కుమార్, ఆవుల మణికంఠ, బల్కి మాణిక్ ప్రభు, కే సత్యనారాయణ, ఏ బిక్షపతి, మానిక్ రావు, బి శేఖర్, డి రామకృష్ణ, బి కేశవ్, కే చంద్రకుమార్  తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🕒 12 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/members-of-the-murad-mahal-nalla-pochamma-temple-on-their/article-18559

Tags: