తహసిల్దార్ కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు

  •  ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి: ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్  డా.టి.రామ్మోహన్ రెడ్డి  ప్రత్యేక చొరవతో పరిగి, దోమ  మహమ్మదాబాద్ మండలాల నూతన తహసిల్దార్ కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో భవనానికి రూ.2.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసిందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. పరిగి అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి  ధన్యవాదాలు తెలియజేసినట్లు పేర్కొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/grant-of-funds-for-construction-of-tehsildar-offices/article-17393

Tags: