స్వంత నిధులతో 11 మంది పురోహితులకు, ఒకొక్కరికీ రూ 5000/- చొప్పున ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకట్

WhatsApp Image 2024-07-22 at 17.01.26_21465c37

  విశ్వంభర  జూలై 22  : - తన స్వంత నిధులతో పురోహితులకు ప్రతి నెల 5000/- ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈరోజు  కార్పొరేటర్ శ్రీమతి వెంకటరెడ్డి  మరియు కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్ లతొ కలసి   తన క్యాంపు కార్యాలయంలో 11 పురోహితులకు, ఒక్కరికీ 5000/- చొప్పున అందించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు ఎమ్మెల్యేకు వేదఆశీర్వాదం ఇచ్చి దీవించారు 

Read More ఈ నెల 24 వరకు గ్రామసభలు