ఇంటర్ టెన్త్ విద్యార్థులకు సన్మానం. 

ఇంటర్ టెన్త్ విద్యార్థులకు సన్మానం. 

విశ్వంభర, హనుమకొండ జిల్లా;-  హనుమకొండ జిల్లా రెండవ డివిజన్ వంగ పహాడ్ లోని చైతన్య యూత్ ఆధ్వర్యంలో  ఎస్సీ కాలనీకి చెందిన టెన్త్ టాపర్, గా పాస్ అయిన విద్యార్థులను, ఇంటర్ పాసైన విద్యార్థులను, చైతన్య యూత్ ఆధ్వర్యంలో కుల పెద్దల సమక్షంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉపాధ్యాయులు సిలువేరు మహేందర్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. చదువుతోపాటు, మన సమాజం కోసం పాటుపడాలి అని తెలిపారు.మొదట మీరు ఇంటర్ ,డిగ్రీ కష్టపడి చదివి ఉత్తీర్ణులు కావలెను అని అన్నారు, కష్టపడి చదివితే మీ జీవిత భవిష్యత్తును నిర్ణయిస్తుందని సమాజంలో డబ్బు ఉన్న ఎన్ని హోదాలున్న ఎన్ని ఆస్తులున్న వాటికంటే గొప్పది ఒక చదివేనని ఆ చదువుతోటే సమాజంలో మీకు గుర్తింపు ఉంటుందని భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో చైతన్య యూత్ మాజీ అధ్యక్షులు అరికిల్ల సుమన్ ,నర్మెట సునీల్,  మహేందర్, దోమ రాజమౌళి,  పొన్నాల రమేష్, దోమ కొమరయ్య, చింతం రమేష్, దోమ ఏలియా, తొంట రాజయ్య, సిలువేరు పూర్ణచందర్, బొక్క జాషువా, సిలువేరు మహేష్ , కుల పెద్దలు, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/merit-for-inter-tenent-students/article-15256

Tags: