సంస్కృతి భవన్ లో మెగా రక్తదాన శిబిరం.  

సంస్కృతి భవన్ లో మెగా రక్తదాన శిబిరం.  

  • -పాల్గొన్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల

విశ్వంభర, హైదరాబాద్ :- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవo సందర్భంగా ఖైరతబాద్ లోని సంస్కృతి భవన్ లో రెడ్ క్రాస్-తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రక్తదాతలే నిజమైన సామాజిక సేవకులు అని అన్నారు. రక్తదానం చేసిన వారికీ ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రెటరీ, సీఈఓ  శ్రీరాములు,  మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి శంకర్, విద్యానగర్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ పిచ్చిరెడ్డి సామాజిక సేవకులు సురేందర్   పోలీసు సిబ్బంది, రెడ్ క్రాస్ వైద్య సిబ్బంది రామసుబ్బారెడ్డి, పిఆర్ఓ ప్రశాంత్, షేక్ మక్బూల్, బొల్లు రామలింగం,శ్రీశైలం రత్న శ్రీకాంత్ రక్తదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

🕒 10 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mega-blood-donation-camp-at-sankshatri-bhawan/article-15212

Tags: