పాతబస్తీలో ఏసీబీ అధికారుల సోదాలు. - పెద్ద ఎత్తున నగదు స్వాధీనం - ఏసీబీ అధికారి శ్రీధర్
On
విశ్వంభర, హైదరాబాద్ :- పాత బస్తీ ఛత్రినాక నరహరి ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు ఇప్పటి వరకు 1 కేజీ బంగారం,1 కోటి 40 లక్షల రూపాయల నగదు. ఆస్తి పత్రాలను గుర్తించారు. ఇంకా 2 లాకార్ ఓపెన్ చేయనున్నారు. ఈ రోజు నరహరి ని అరెస్ట్ చేస్తామని ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు..
Read More ఘనంగా ముత్యాలమ్మ తల్లికి బోనాలు
🕒 16 Jun 2026 ✍️ Desk
పాతబస్తీలో ఏసీబీ అధికారుల సోదాలు. - పెద్ద ఎత్తున నగదు స్వాధీనం - ఏసీబీ అధికారి శ్రీధర్
విశ్వంభర, హైదరాబాద్ :- పాత బస్తీ ఛత్రినాక నరహరి ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు ఇప్పటి వరకు 1 కేజీ బంగారం,1 కోటి 40 లక్షల రూపాయల నగదు. ఆస్తి పత్రాలను గుర్తించారు. ఇంకా 2 లాకార్ ఓపెన్ చేయనున్నారు. ఈ రోజు నరహరి ని అరెస్ట్ చేస్తామని ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు..
🔗 https://www.vishvambhara.com/telangana/acb-officials-search-in-old-town/article-16693