ఐదు చేతుల పోచమ్మ తల్లికి మనుమాయి సంఘం ఆషాడ మాస బోనాల పండగ
25.07.2024 విశ్వంభరామెట్పల్లి : - మెట్పల్లి మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో ఆషాడ మాషా బోనాల పండుగ పురస్కరించుకొని మెట్పల్లి పట్టణ ఐదు చేతుల పోచమ్మ తల్లికి మనుమయ కుల సంగం భవనం నుండి ఐదు పోచమ్మ తల్లి ఆలయం వరకు మహిళలు పెద్ద మొత్తంలో బోనాలు తీశారు . బోనాలతో వెళ్లి బెల్లపు అన్నం తో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.
సంఘ అధ్యక్షుడు పులిమామిడి చంద్రయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరము పోచమ్మ తల్లికి బోనాలతో పెద్ద ఎత్తున వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తామని పాడి పంట దిగుబడి రావాలని పిల్ల జిల్లా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో
శ్రీవిశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు పులిమామిడి చంద్రయ్య,
కార్యదర్శి సుద్దుల హనుమాన్లు చుతాహరి రవీందర్
లక్ష్మణ్, గోవర్ధన్ చారి వెంకన్న ,దేవయ్య, చిన్నయ్య, నవీన్, నాగభూషణం హనుమాన్లు, రాజేందర్, దామోదర్, లక్ష్మీరాజం,రాజశేఖర రాజు , విఠల్,గంగాధర్, కుమార్.
,అశోక్,మరుతి,
శ్రీనివాస్ ,రాజు ,నరసయ్య రాములు ,శంకర్ ,గంగారాం,MA.అప్సర దేవయ్య భూమేశ్వర్ శ్రీధర్ నారాయణ రాజలింగం రామకృష్ణ శ్రీనివాస్ ముత్యం పాల్గొన్నారు.