సొంత స్థలం ఉండి గుడిసెలో నివాసం ఉంటున్న వారి క్షేత్రస్థాయిలో పరిశీలించిన మండల అధికారులు
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి వలిగొండ గ్రామంలో హట్ డ్వెల్లర్స్ ను సొంత స్థలం వుండి గుడిసెలో నివాసం ఉన్న వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి గృహ నిర్మాణాల పురోగతి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. అలాగే సంబంధిత అధికారులకు ప్రతి వారం గృహ నిర్మాణాల పురోగతిని క్షుణ్ణంగా పర్యవేక్షించి, వారానికొకసారి నివేదిక సమర్పించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలోమండల పంచాయతీ అధికారి వై. ప్రేమలత , హౌసింగ్ అసిస్టెంట్ ఇంజినీర్లు కిరణ్ , అశోక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు, పాల్గొన్నారు.