కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీటe

కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీటe

  • రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

 విశ్వంభర, సూర్యాపేట:  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో రాయిని గూడెం వార్డు కు చెందిన 25 సంఘాలు ఎల్గూరి వినోదను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపు దిశగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎన్నికైన వారిని శాలువాలతో సత్కరించి బోకే అందజేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ ఎల్గూరి ఇంద్రవీరయ్య, సునీత, జ్యోతి, రేణుక, వనజ, రజిత, రేణుక, మనీ, యశోద, మన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు
రూ. 4.70 లక్షల విలువైన  గుట్కా పట్టివేత