భాను సుందర్ రెడ్డిని పరామర్శించిన నాయకులు
On
విశ్వంభర, మోతే: మోతే మండలం సిరికొండ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందిగామ కృష్ణారెడ్డి తండ్రి నూకల భాను సుందర్ రెడ్డిని పరామర్శించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బొర్రా వెంకటేష్, ఉప సర్పంచ్ రావుల రాజీవ్ , గ్రామ నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



