చండూరు మున్సిపల్ ఎన్నికల్లో బుషిపాక వాసు విజయం
51 ఓట్ల మెజారిటీ తో గెలుపు
On
విశ్వంభర, చండూర్:- చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందబి మోగించింది. 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బుషిపాక వాసు 51 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెలుపుకు సహకరించిన ప్రతిఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.



