చండూరు మున్సిపల్ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ అభ్యర్థి సామ సుజాత యాదవరెడ్డి విజయం.

117 ఓట్ల మెజారిటీ తో గెలుపు

చండూరు మున్సిపల్ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ అభ్యర్థి సామ సుజాత యాదవరెడ్డి విజయం.

విశ్వంభర, చండూర్:- చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సామ సుజాత యాదవ రెడ్డి విజయం సాధించారు. 3వ వార్డు బీఆరెఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా సామ సుజాత 117 ఓట్ల  మెజార్టీతో విజయం సాధించారు. గెలుపుకు సహకరించిన ప్రతిఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: