చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కోడి సుష్మ వెంకన్న ఘన విజయం 

చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కోడి సుష్మ వెంకన్న ఘన విజయం 

విశ్వంభర, చండూరు ;- మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కోడి సుష్మ వెంకన్న ఘన విజయం సాధించారు. 7వ  వార్డ్ నుండి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా కోడి సుష్మ వెంకన్నకు ఘన విజయం అందించిన వార్డ్ ప్రజలకు ఆమె  కృతఙ్ఞతలు తెలిపారు.

Tags: