చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ 8వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి భూతరాజు దశరధ ఘన విజయం 

చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ 8వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి భూతరాజు దశరధ ఘన విజయం 

విశ్వంభర, చండూరు ;- మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రస్ పార్టీ 8వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి భూతరాజు దశరధ ఘన విజయం సాధించారు. 8వ  వార్డ్ నుండి విస్తృత ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి  భూతరాజు దశరధ కు ఘన విజయం అందించిన వార్డ్ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు. 

Tags: