చండూర్ బిఆర్ఎస్ పార్టీ 1వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ విజయం 

చండూర్ బిఆర్ఎస్ పార్టీ 1వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ విజయం 

విశ్వంభర, చండూరు ;- మున్సిపల్ ఎన్నికలలో 1వ వార్డ్ బిఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేకర్ ఘన విజయం సాధించారు. 1వ వార్డ్ నుండి విస్తృత ప్రచారం నిర్వహించిన ఆమె మాట్లాడుతూ బిఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేకర్ కు ఘన విజయం అందించిన వార్డ్ ప్రజకు కృతఙ్ఞతలు తెలిపారు. 

Tags: