చండూరు మున్సిపల్ ఎన్నికల్లో కటకం రమేష్ విజయం.

25 ఓట్ల మెజారిటీ తో గెలుపు

చండూరు మున్సిపల్ ఎన్నికల్లో కటకం రమేష్ విజయం.

విశ్వంభర, చండూర్:- చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందబి మోగించింది. 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కటకం రమేష్ 25 ఓట్ల  మెజార్టీతో విజయం సాధించారు. గెలుపుకు సహకరించిన ప్రతిఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: