చండూరు మున్సిపల్ ఎన్నికల్లో డా. కోడి శ్రీనివాసులు ఘన విజయం.
436 ఓట్ల భారీ మెజారిటీ
On
విశ్వంభర, చండూర్:- చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందబి మోగిస్తుంది. ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ కోడి శ్రీనివాసులు సమీప బీజేపీ అభ్యర్థి కోమటి సత్యనారాయణ పై 436 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.



