చండూర్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 5వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కొన్రెడ్డి మధు ఘన విజయం
On
విశ్వంభర, చండూరు ;- మున్సిపల్ ఎన్నికలలో 5వ వార్డ్ బిఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొన్రెడ్డి మధు ఘన విజయం సాధించారు. 5వ వార్డ్ నుండి విస్తృత ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ బిఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొన్రెడ్డి మధుకు ఘన విజయం అందించిన వార్డ్ ప్రజకు కృతఙ్ఞతలు తెలిపారు.



