అభివృద్ధి పనులకు భూమిపూజ
On
విశ్వంభర, బొంరాస్ పేట : బొంరాస్ పేట మండలం లో సీసీ రోడ్డు , డ్రైనేజి పనులకు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చేర్మెన్ రాజేష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమనికి ఉపాధి హామీ కౌన్సిలర్ నర్సిములు గౌడ్, సర్పంచ్ వీరేషలింగం, ఉప సర్పంచ్ నందిని, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.



