డిండి లో ఘనంగా కే టీ ఆర్ జన్మదిన వేడుకలు

111

 విశ్వంభర న్యూస్ డిండి-24-07-2024  : -డిండి మండల కేంద్రంలో కే టీ ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నవతరం నాయకుడు, ప్రత్యర్ధులకు అందని చాణిక్యుడు, రాజకీయాల్లో తండ్రి కి తగ్గ తనయుడు, మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కె టి ఆర్ గారి  జన్మదిన వేడుకలు డిండి మండల కేంద్రం లో డిండి భిరాస ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో డిండి పట్టణ అధ్యక్షులు గిరమోని శ్రీనివాస్,తండు చంద్రయ్య,గుర్రం సురేష్, ఎం డి రషీద్, మేడమోని నిరంజన్,పీర్ మహమ్మద్,బాసిత్, జయవర్ధన్,గొడుగు శ్రీశైలం,ఐలేష్ చారి ,మునగపాటి శ్రీను,కటికర్ల కరుణాకర్, మోహినొద్దీన్,వినోద్,జంతుక రెనయ్య,అన్వర్, జహంగీర్,జహీర్,దేవేందర్, హుస్సేని,సైదులు,వంశీ, జానీ, మహేష్, తదితరులు పాల్గొన్నారు

Read More విద్యార్థుల‌కు క‌న్న‌బిడ్డ‌ల్లా చూసుకోవాలి:సీఎం రేవంత్‌రెడ్డి