ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలు సీజ్
On
విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసిపి మస్తాన్ వాలి ఆధ్వర్యంలో వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమంగా ఇసుక తరలిస్తున్నా 14 టైర్ వెహికల్, 2 లారీలను సీజ్ చేసి వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వేల్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
🕒 16 Apr 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/vehicles-transporting-sand-illegally-will-be-seized/article-14000