సిసి రోడ్డు పనులు ప్రారంభం 

సిసి రోడ్డు పనులు ప్రారంభం 

విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండల కేంద్రంలోని  3వ వార్డు లో  కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి  కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సహకారంతో హెచ్ఎండిఏ నిధులు 5 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్,  ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కర్రెల రాములు ముదిరాజ్, పట్టణ శాఖ అధ్యక్షులు బంగారుగళ్ల లాజర్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, వార్డ్ మెంబర్స్  ఆవులకాడి కిష్టమ్మ, షేక్ ఆజం, ఆకుల వీరుబాబు, కడ మోని ప్రభాకర్, సున్నం కృష్ణ,శివగంగ ఆలయ కమిటీ డైరెక్టర్ పోతర్ల తిరుపతయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు స్వర్ణ గంటి ఆకాష్, కాంగ్రెస్ పార్టీ  నాయకులు పుట్లగారి చందు, కాకి మల్లేష్ ముదిరాజ్, కటికల జగన్ ముదిరాజ్, సేమియా నాయక్, కాలనీవాసులు  సయ్యద్ నుస్రత్ అలీ,మాడుగుల నరసింహ, శివ, వద్ది శ్రీశైలం, నిమ్మగూడెం దయానంద్ గౌడ్, నిమ్మగూడెం రోహిత్ గౌడ్, సయ్యద్ ఉల్ పాత్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Tags: