ఇందిరమ్మ ఇల్లుకు భూమి పూజ
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామంలో చిన్న అంజయ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉప సర్పంచ్ జనార్దన్ గౌడ్ వార్డ్ సభ్యులు అందరితో కలిసి ఇందిరమ్మ ఇంటికి ముగ్గు పోయడం జరిగింది. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సాయిని గోపాల్ రెడ్డి, అరటి కుమార్, తిరుమల యాదయ్య, జంపుల భారతమ్మ, గ్రామ పెద్దలు,పులిమామిడి లక్ష్మీనారాయణ గౌడ్,బక్కని రవి మాదిగ, అరటి వెంకటేష్, గుర్రంపల్లి నరసింహ, రామచంద్రి, లబ్ధిదారుడు అరడి చిన్న అంజయ్య, లక్ష్మమ్మ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



