పాధి హామీ పనులను పరిశీలించిన అదనపు డిఆర్డివో
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను అడిషనల్ డిఆర్డివో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఏపివో, సీసీ, పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.



