పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కూన శ్రీశైలం గౌడ్
On
విశ్వంభర, ఐ డి ఎ బొల్లారం: ఐ డి ఎ బొల్లారం మున్సిపల్ పరిధిలో ని శ్రీ పోచమ్మ గుడి 21 వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.



