కల్వకోల్ గ్రామాభివృద్దే  లక్ష్యం

కల్వకోల్ గ్రామాభివృద్దే  లక్ష్యం


  విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండలం  కల్వకోల్ గ్రామంలో నాలుగవ  వార్డులో డ్రైనేజీ లీక్  అవ్వడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ తనయుడు  బక్కని రవి మాదిగ అలాగే వార్డ్  మెంబర్ మంగ శ్రీనివాస్  కలిసి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొని వస్తే వెంటనే పరిష్కరిస్తామని, బక్కని రవి మాదిగ  తెలియజేశారు.

Tags:  

Advertisement

LatestNews

చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు
రూ. 4.70 లక్షల విలువైన  గుట్కా పట్టివేత