బునాది గాని చెరువుకు గోదావరి జలాలు
On
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పురం బునాది గాని చెరువులోకి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కృషితో గోదావరి జలాల నీరు రావడంతో శనివారం బునాది గాని చెరువును కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి, తదితరులు పరిశీలించారు.



