నీలం మధుకు ఉగాది శుభాకాంక్షలు

నీలం మధుకు ఉగాది శుభాకాంక్షలు

 విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం గ్రామానికి చెందిన టీఎంపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గద్దగూటి మహేందర్ ముదిరాజ్, మహేశ్వరం గ్రామ యూత్ ప్రెసిడెంట్ స్వర్ణ గంటి ఆకాష్ ఇస్నాపూర్  మున్సిపాలిటీ చిట్కల గ్రామంలో సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో  పాల్గొన్న మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం  మధును  మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags: