గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్చార్జిగా బుడిగే మహేష్ మాదిగ 

విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో దళిత రత్న అవార్డు గ్రహీత సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ మంద కుమార్ మాదిగ  ఆధ్వర్యంలో  సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న బుడిగే మహేష్ మాదిగ ను గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమిస్తూ గురువారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుడిగే మహేష్ మాదిగ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినందుకు గ్రామ గ్రామానికి తిరిగి గ్రామ కమిటీలు పూర్తిస్థాయి మండల కమిటీలు పూర్తి చేసి ఎమ్మార్పీఎస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా జులై 7 న జరగబోయే 32వ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించేలా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కో ఇన్ఛార్జ్ మలిగారి యాదగిరి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ముక్క పల్లి రాజు మాదిగ, ఎం ఎస్ పి జిల్లా మాజీ అధ్యక్షులు పెరిక పరశురాములు మాదిగ ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు జేరిపోతుల లక్ష్మణ్ మరియు కుకునూరుపల్లి మండల అధ్యక్షులు చినరాజు గారి కిషన్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు,  జిల్లా నాయకులు మండల నాయకులు,  గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mahesh-madiga-who-will-be-the-in-charge-of-gajvel-constituency/article-16730

Tags: