ఆంజనేయ స్వామి వార్షికోత్స వాలకు ఆహ్వానం
On
విశ్వ o భర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూరు గ్రామపంచాయతీ పరిధిలోని అప్పారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వార్షికోత్స వా లకు రావలసినదిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని,ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని ఆహ్వానించినట్లు తుమ్మల నరసయ్య సేవా సమితి అధ్యక్షుడు ఆవుల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిట్టె డి జనార్దన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి ,తుమ్మల శ్రీనివాస్,తుమ్మల కర్ణాకర్ రెడ్డి, తుమ్మల నరసింహారెడ్డి , వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి, మాజీ సర్పంచి పోలేపాక చెమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.



