నూతన క్యాలెండర్ ఆవిష్కరణ 

నూతన క్యాలెండర్ ఆవిష్కరణ 

విశ్వంభర,  హనుమకొండ:  నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఆండ్ ఉమెన్ ఎంపవర్ మెంట్ ఆర్గనైజెషన్ ఆద్వర్యంలో నూతన క్యాలెండర్ ను వరంగల్ జిల్లా కోర్టు డిప్యూటి డైరెక్టర్ ఆప్ ప్రాసిక్యూషన్ ఆండ్ జాయింట్ డైరెక్టర్ సి.రాము,  పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.మురళీధర్  రావు అవిస్కరించారు.. ఈ సందర్భంగా వరంగల్ జీల్లా కోర్టు డిప్యూటి డైరెక్టర్ ఆప్ ప్రాసిక్యూషన్ రాము,  పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కె.మురళిదర్ రావు, బి వనజ డి బ్రృందదెవి , కె పావణి , వి రచిత, పి రాజెశ్వరి,  కె మాధవి మాట్లాడుతూ,  ప్రజలకు వారి హక్కులకు భంగం కలగ కుండా  అన్యాయం జరగకుండా చూడాలని   ఎన్ఎచ్చ్ఆర్సి అండ్  డబ్ల్యూ ఈవో సభ్యులకు తెలిపారు. మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఆదెర్ల రాదాగోవిందు. రాష్ట్ర ఉపాద్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసరావు, బి.కాళ్యాణి ,కె సంపత్, వి గోవర్ధన్ ,బి రవిందర్ ,శ్యామ్, తదితరులు  పాల్గోన్నారు.

Tags: