క్రీడాకారులను అభినందించిన  ఎమ్మెల్యే

క్రీడాకారులను అభినందించిన  ఎమ్మెల్యే

 విశ్వంభర,  ఘట్కేసర్:  మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ కోర్రెముల లో  ఎమ్ఎల్ఏ  చామకూర మల్లారెడ్డి 50 వ వివాహ వార్షికోత్సవ   సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను చామకుర మల్లా రెడ్డి   తిలకించి క్రీడాకారులను అభినందించారు.  ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: