జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి మృతి
On
విశ్వంభర, కేసముద్రం: గూడూరు మండలం మచ్చర్ల శివారు తర్యాతండాలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చనాయక్ మృతి చెందారు. ఈనేపథ్యంలో లచ్చనాయక్ పార్థివ దేహాన్ని కేసముద్రం మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ జాటోత్ సుజాత హరీష్ నాయక్లు సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో లచ్చనాయక్ పార్థివాదేహా పడేను చివరి మజిలీ వరకు కౌన్సిలర్ జాటోత్ సుజాత హరీష్ నాయక్ మోసారు.



