దేవదాయ శాఖ నూతన కమిటీ 

దేవదాయ శాఖ నూతన కమిటీ 

విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో ఉగాది పండుగ రోజున నూతన ఆలయ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా  అమీర్పేట యాదగిరి, ఉపాధ్యక్షులుగా  యాదగిరి నరసింహ, ప్రధాన కార్యదర్శిగా  మహేశ్వరం రాజేష్, కోశాధికారిగా  బొమ్మ దేవేందర్, కార్యవర్గ సభ్యులుగా  జెల్లా బాలరాజ్, కొమ్మెర రఘుపతి రెడ్డి, బూర్గుల నవీన్ కుమార్, పోగుల మల్లేష్, గాజులపల్లి నరసింహ, తోట్ల నరసింహ, రాసుల రాఘవేందర్, యాదగిరి రాజు, ఆయిల మహిపాల్ గౌడ్, గణపురం రాజు, మల్లెల శరత్ రెడ్డి, కుండే ఈశ్వరయ్యలను గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.

Tags: