మృతుడి కుటుంబానికి ఆర్ధిక సాయం 

మృతుడి కుటుంబానికి ఆర్ధిక సాయం 

విశ్వంభర,  మోత్కూరు :ఇటీవల గుండెపోటుతో మరణించిన గుండాల మండలం వస్తా కొండూరు ప్రాధమిక పాఠశాల లో పనిచేస్తున్న ఎస్జిటి ఉపాధ్యాయుడు కూరెల్ల ఎల్లయ్య కుటుంబ సభ్యులను టిఆర్టియుటిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పరామర్శించి వారికి  లక్ష రూపాయల చెక్ ను  ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అందచేశారు.  ఈ కార్యక్రమంలో పిఆర్టియుటిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సుంకరి బిక్షం గౌడ్ ,రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంట్ల అమరేందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి గడసంతల మధుసూదన్,  పీ  ఆర్ టి యు ఎస్  మాసపత్రిక రాష్ట్ర ఉప సంపాదకులు ధర్మారం వెంకటయ్య ,  జిల్లా క్రీడల చైర్మన్ బూడిద శ్రీనివాస్ , మండల అధ్యక్షులు జంపాల రాజు , ప్రధాన కార్యదర్శి గొడుగు బాలరాజు , మండల కార్యదర్శి కూరెల్ల రవి, జిల్లా ఉపాధ్యక్షులు మందుల కృష్ణయ్య , మోత్కూరు అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు, అడ్డగూడూర్ అధ్యక్ష కార్యదర్శులు రవీందర్, యాకస్వామి , తుర్కపల్లి అధ్యక్షులు బాషెట్టి విష్ణు , గండాల ఎంఈఓ  అగ్గిరాములు, నరేష్, సుధాకర్ , ఎస్ యాదగిరి , ఆవుల వెంకన్న, సైదులు , రాంప్రసాద్ , సైదాచారి,  మోత్కూరు మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పల పల్లి మహేందర్, ఎస్సీ, ఎస్టీ కమిటీ విజిలెన్స్ సభ్యులు దాసరి తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: