ఆకట్టుకుంటున్న ఆపరేషన్ సింధూరం థీమ్ గణేష్
On
విశ్వంభర, ఉప్పుగూడ / లలితాబాగ్ :- శ్రీ మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 49వ గణేష్ నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఆపరేషన్ సింధూరం థీమ్ తో,ఎస్ 400 ఆర్మీ వెహికల్స్, బ్రహ్మోస్ మిసైల్స్, మూషికాలు ఆయుధాలతో రాజేంద్రనగర్ జెల్పల్లి నుండి లలితాబాద్, శ్రీ విఘ్నేశ్వర సాయిధామం వరకు ఊరేగింపు కొనసాగింది. గణేష్ ఆగమన్ పై కార్యక్రమంలో పాల్గొనిన వారు ఆలయ కమిటీ సభ్యులు మరియు బస్తివాసులు వైస్ చైర్మన్ మునిగంటి సుశీల్ కుమార్ చారి, సలహాదారు మిద్దెల రాజశేఖర్ రెడ్డి , కోశాధికారి గుండు శ్రీకాంత్ ,వీరబోయిన శివ, వి ప్రణీత్ గారు, డి మనీష్ , జై అరుణ్ , నవీన్, సాయిరాజ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



