డివిజన్ కార్యదర్శి గా దినేష్ బాబు
On
- నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ
విశ్వంభర, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆర్ కే పురం డివిజన్ కార్యదర్శి గా దినేష్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం లో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బీరెల్లి వెంకట్ రెడ్డి, మధు, కృష్ణ , శేఖర్ పాల్గొన్నారు.



