సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా మధు సూదన్ రావు

సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా మధు సూదన్ రావు

  •  నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డా. కాచం  సత్యనారాయణ 

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా మధు సూదన్ రావు ముదిరాజ్ ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం లో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమం లో  బీరెల్లి  వెంకట్ రెడ్డి, మధు, కృష్ణ , శేఖర్ పాల్గొన్నారు .

Tags: