మాజీ సర్పంచ్ కి నివాళులు

మాజీ సర్పంచ్ కి నివాళులు

విశ్వంభర, నలగండ్ల: శేరిలింగంపల్లి నియోజక వర్గం నలగండ్ల గ్రామ మాజీ సర్పంచ్ గా సేవలందించి దివంగత  హరిశంకర్ గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు శేరిలింగంపల్లి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తమ స్వస్థలం లో  నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags: