మానవత్వం చాటుకున్న డా. కాచం. -  మృతి చెందిన చేనేత కార్మికుడి కుటుంబానికి సాయం 

మానవత్వం చాటుకున్న డా. కాచం. -  మృతి చెందిన చేనేత కార్మికుడి కుటుంబానికి సాయం 

విశ్వంభర, హైద్రాబాద్ :-  ఇటీవల కిడ్నీ వ్యాధితో మృతి చెందిన చండూర్ వాసి వర్కాల వేణు గోపాల్ అనే చేనేత కార్మికుడి కుటుంబానికి విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సిఎండి ,  కాచం ఫౌండేషన్  చైర్మన్ డా. కాచం సత్యనారాయణ ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అందజేసి  మానవత్వాన్ని చాటుకున్నారు.  ఈ సందర్బంగా వారి సిబ్బంది ద్వారా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

 

Read More వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం విజయవంతం.

Tags: